Surprise Me!

Weather Update: రైతులు వరి వేయకపోవడమే మంచిది!| Oneindia Telugu

2025-07-12 34 Dailymotion


A Hyderabad Meteorological Department official said that there is a possibility of light to moderate rains in the state for the next three days. The Meteorological Department said that there will be light rains till July 15. After that, the situation is likely to change. Weather Update.
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. జూలై 15 వరకు కూడా తేలికపాటి వర్షాలే ఉంటాయని.. ఆ తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది. రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాలలో మంచి వర్షపాతమే నమోదు అయినా మిగతా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు అయిందని వివరించింది. వర్షపాతం బట్టి రైతులు పంటలు వేయాలని సూచించింది. దక్షిణ, మధ్యతెలంగాణలో లోటు వర్షపాతం ఉందని పేర్కొంది. కాగా తెలంగాణలో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
#weatherupdate
#rains
#farmers



Also Read

తెలంగాణలో అత్యాధునిక AI, VFX స్టూడియో.. :: https://telugu.oneindia.com/artificial-intelligence/cm-revanth-reddy-approves-cutting-edge-ai-vfx-studio-and-sports-university-in-hyderabad-442593.html?ref=DMDesc

బనకచర్ల టార్గెట్ వెనుక షాకింగ్ రీజన్..? ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-minister-bc-janardhan-reddy-blames-ts-leaderss-politics-on-banakacherla-for-existence-442399.html?ref=DMDesc

ఇంకా రెండురోజులు భారీ వర్షాలు.. పండుగ చేసుకోమన్న బంగాళాఖాతం! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-for-another-two-days-hyderabad-met-center-alert-to-these-districts-441855.html?ref=DMDesc